screw: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mg:screw
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: li:screw
పంక్తి 34: పంక్తి 34:
[[kn:screw]]
[[kn:screw]]
[[ko:screw]]
[[ko:screw]]
[[li:screw]]
[[mg:screw]]
[[mg:screw]]
[[ml:screw]]
[[ml:screw]]

00:45, 26 మే 2012 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మర, మరచుట్టు, మలుచుట్టు, తిరుగుడు, దీన్ని వాడుకగాఇస్కోరు అణి అంటారు.

  • she fastened her erring with a screw బావిలినిపెట్టి మలుచుట్టు వేశినది.

క్రియ, విశేషణం, మరతిప్పుట.

  • he screwed the lock on the door ఆ బీగమును మరచుట్లతో తలుపులో బిగించినాడు.
  • they screwed the cotton ఆ దూదిని అదిమి బిగించి కట్టినారు.
  • to press అదుముట, ఒత్తుట.
  • to డేఙోర్మ్ by contortions వంకరలు చేయుట.
  • to oppress by extortion దండగలుబట్టుట.
  • he screwed a thousand rupees out of them వాండ్ల దగ్గిర వెయ్యి రూపాయలు దండగ తీసినాడు.
  • they tried to screw ten rupees outof me నా దగ్గిర పది రూపాయలను వూడపీక వలెనని చూచినారు.
  • she screwed up her mouth to keep from laughing నవ్వు రాకుండా నోటిని బిగబట్టుకొని ఉండినది.
  • he screwed himself into the box దేహమును ముడిచి ఆ పెట్టెలో యిముడ్చుకొన్నాడు.

నామవాచకం, s, a screw driver మలచుట్టు తిప్పే కొరముట్టు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=screw&oldid=313089" నుండి వెలికితీశారు