constitution: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hy:constitution |
Info-farmer (చర్చ | రచనలు) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> == |
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> == |
||
{{pronunciation-audio-us}} |
|||
'''నామవాచకం''', s, the act of consituting నిర్మాణము, యేర్పాటు, [[నిబంధన]]. |
'''నామవాచకం''', s, the act of consituting నిర్మాణము, యేర్పాటు, [[నిబంధన]]. |
||
* natural qualities ప్రకృతి, స్వభావము. |
* natural qualities ప్రకృతి, స్వభావము. |
01:56, 9 మార్చి 2015 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the act of consituting నిర్మాణము, యేర్పాటు, నిబంధన.
- natural qualities ప్రకృతి, స్వభావము.
- It does not agree with my constitution అది నాశరీరమునకు గిట్టదు, వొంటదు.
- constitution or temperament of body శరీరప్రకృతి,దేహతత్వము.
- a man of strong constitution దృఢగాత్రుడు, వజ్ర శరీరము గలవాడు.
- a man of weak constitution నిస్త్రాణి, సత్తువలేనివాడు.
- his constitution is broken వానికి దేహపటుత్వము తప్పి పోయినది.
- his constitution is very delicate వాడి శరీరము మహా సున్నితమైనది.
- a bilious constitution పిత్త శరీరము, పైత్య ప్రకృతి.
- this hot weather tells severely upon the constitution యీ గాడ్పు కళలన్నిటిని పీలుస్తుంది.
- a breaking up of the constitution సన్నిపాతము, జన్ని.
- he injured his constitution by drinking తాగడము చేత ఒళ్లు చెరుపుకొన్నాడు.
- or government దేశాచారము, రాజ్యనీతి.
- an established form of government దొరతనపు నిబంధన.
- a system of laws ధర్మ శాస్త్ర పద్ధతి.
- the constitutions or laws of Manu మనుస్మృతి.
- The constitutions of Logic తర్కసిద్ధాంతము.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).