obtain: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref>: clean up using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు వనరులు: clean up, replaced: వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు → [[వర్గం:బ్రౌను నిఘంటువు పదాల using AWB |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
||
[[వర్గం:ఆంగ్ల పదాలు]] |
|||
<!-- Interwiki Links --> |
<!-- Interwiki Links --> |
06:23, 27 మార్చి 2015 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.
- this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.
- he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
- he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
- I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
- how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
- I could not obtain leave నాకు శలవు చిక్కదు.
- I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).