supreme: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: == బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> == → == బ్రౌను నిఘంటువు నుండి<ref name=brow using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు వనరులు: clean up, replaced: వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు → [[వర్గం:బ్రౌను నిఘంటువు పదాల using AWB |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] |
||
[[వర్గం:ఆంగ్ల పదాలు]] |
|||
<!-- Interwiki Links --> |
<!-- Interwiki Links --> |
11:25, 27 మార్చి 2015 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, highest, chief, principal ప్రాధాన్యమైన, సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన, పరమ.
- God is supreme దైవమే విభువు.
- in logic he is supreme తర్కములో అతనికంటే వేరే లేడు.
- God is the supreme ruler దేవుడే సర్వారక్షకుడు.
- thesupreme Government అన్నిటికీ గొప్పగా పరమాత్ముడు.
- the supreme Government అన్నిటకీ గొప్పగా వుండే ప్రభుత్వము.
- the supreme court పెద్ద న్యాయసభ.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).