మాత్రము: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
పంక్తి 58: పంక్తి 58:
:__NOTOC__
:__NOTOC__


[[వర్గం:తెలుగు పదాలు]]
[[వర్గం:తెలుగు పదాలు]]
[[వర్గం:తెలుగు పదాలు]]

16:13, 9 ఏప్రిల్ 2015 నాటి కూర్పు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

  1. అవధారణము అదియే.
  2. కొలది.
  3. ఏమాత్రము or ఎంతమాత్రము

ఆమాత్రము

  1. ఉదా: నాకు తెలిసినంత మాత్రము/ ఎంతమాత్రముకాదు /అది యేమాత్రము న్యాయముకాదు /ఎంతమాత్రము హేతువులేదు /మనుష్యమాత్రులకు అలవి కాదు

పదాలు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

  1. ఈ పెళ్ళి నాకెంత మాత్రము ఇష్టము లేదు
  2. ఆ మాత్రానికే భయమెందుకు?
  3. నేను మాత్రమే వచ్చాను
  4. వాడి తెలివి ఎంత మాత్రము?

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=మాత్రము&oldid=691897" నుండి వెలికితీశారు