మాత్రము: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి యంత్రము తొలగిస్తున్నది: en:మాత్రము
 
పంక్తి 59: పంక్తి 59:


[[వర్గం:తెలుగు పదాలు]]
[[వర్గం:తెలుగు పదాలు]]
[[en:మాత్రము]]

08:36, 4 సెప్టెంబరు 2016 నాటి చిట్టచివరి కూర్పు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అవధారణము అదియే.
  2. కొలది.
  3. ఏమాత్రము or ఎంతమాత్రము

ఆమాత్రము

  1. ఉదా: నాకు తెలిసినంత మాత్రము/ ఎంతమాత్రముకాదు /అది యేమాత్రము న్యాయముకాదు /ఎంతమాత్రము హేతువులేదు /మనుష్యమాత్రులకు అలవి కాదు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఈ పెళ్ళి నాకెంత మాత్రము ఇష్టము లేదు
  2. ఆ మాత్రానికే భయమెందుకు?
  3. నేను మాత్రమే వచ్చాను
  4. వాడి తెలివి ఎంత మాత్రము?

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మాత్రము&oldid=857816" నుండి వెలికితీశారు