crash: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి యంత్రము కలుపుతున్నది: ar:crash
చి యంత్రము కలుపుతున్నది: de:crash
పంక్తి 19: పంక్తి 19:
[[cs:crash]]
[[cs:crash]]
[[cy:crash]]
[[cy:crash]]
[[de:crash]]
[[el:crash]]
[[el:crash]]
[[en:crash]]
[[en:crash]]

23:01, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.

  • I heard the thunder crashing over my head నా తల మీద పిడుగు దడదడ మన్నది.

నామవాచకం, s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.

  • with a great crash గభీలుమని,ఫెళఫెళమని.
  • It came down with a crash అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
  • there was a great crash among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=crash&oldid=913220" నుండి వెలికితీశారు