obtain: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ar:obtain |
చి యంత్రము కలుపుతున్నది: no:obtain |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
[[my:obtain]] |
[[my:obtain]] |
||
[[nl:obtain]] |
[[nl:obtain]] |
||
[[no:obtain]] |
|||
[[pl:obtain]] |
[[pl:obtain]] |
||
[[ru:obtain]] |
[[ru:obtain]] |
12:41, 1 మార్చి 2017 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.
- this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.
క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.
- he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
- he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
- I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
- how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
- I could not obtain leave నాకు శలవు చిక్కదు.
- I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).