ఉపాయము

విక్షనరీ నుండి

ఉపాయము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
/సం.వి.అ.పుం

విశేషము

వ్యుత్పత్తి

ఇది ఒక మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

ఉపాయాలు, ఉపాయములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

2. వెరవు. 3. ఉపశమము. 4. వడ్డి వ్యాపారము. 5. రాజు శత్రువులను లొంగదీయు సాధన విశేషము. (సామ దానాది.)/సహాయము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. కిటుకు
సంబంధిత పదాలు

ఉపాయముగాఉపాయశాలి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అపాయంలో ఉపాయం. ఒక సామెతలో పద ప్రయోగము: ఉపాయము లేని వాడిని ఊర్లో నుంచి వెళ్ళగొట్టాలట

  • "క. తనువున విఱిగిన యమ్ముల, ననువునఁబుచ్చంగ వచ్చు నతినిష్ఠురతన్‌, మనముననాటిన మాటలు, వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా." భార. ఉద్యో. ౨, ఆ.
  • రాజనీతికి అంగములైన ఉపాయము, సహాయము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉపాయము&oldid=951968" నుండి వెలికితీశారు