luxuriously

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, భోగముగా, జంభముగా, విభవముగా.

  • she was lying luxuriously on the bed అది పడకలో వుల్లాసముగా పండుకొని వుండినది.
  • the people were luxuriously fed వాండ్లుమృష్టాన్నముగా భోజనము చేసినారు.
  • they live luxuriously వాండ్లు భోగముగా వున్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=luxuriously&oldid=937195" నుండి వెలికితీశారు