ప్రవాహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

కొండ ల మద్య సుందరము గా ప్రవహిస్తున్న కొలరాడో నదీ ప్రవాహము
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రవాహము అంటే ఎగువ నుండి దిగువకు ప్రవహించేది. ద్రవ పదార్ధాలకు మాత్రమే ఇలా ప్రవహించే గుణము ఉంది./ వెల్లువ/ధార

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వేల మెరుపుల విద్యుత్ ప్రవాహము
  • ఆనకట్ట-ఏఱు లోనగువాని ప్రవాహము నరికట్టుటకు కట్టిన కట్ట
  • తనంతట పాఱుచున్న ప్రవాహము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రవాహము&oldid=964067" నుండి వెలికితీశారు