ప్రసిద్ధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రఖ్యాతి గాంచిన అని అర్థము/అంకె

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పర్యాత పదాలు: అభిఖ్యానము, ఎన్నిక, ఖ్యాతి, గణుతి, గుఱుతు, చణము, చాటువ, , పొగడు, ప్రకటము, ప్రకాశము, ప్రఖ్యాతి, ప్రతిఖ్యాతి, ప్రతిష్ఠము, ప్రతీతి, ప్రాకటనము, ప్రాకట్యము, ప్రాకాశ్యము, ప్రాశస్త్యము, ప్రోథము, మంతు, రమణ, రుటము, రూఢము, రూఢి, విఖ్యాతము, విశ్రావము, విశ్రుతము, వెల్లడి, వెల్లాటకము, సంప్రతీతి, సంశ్రవము, సాటువ, సుప్రతిష్ఠ,

సంబంధిత పదాలు

ప్రసిద్ధిగా/ప్రసిద్ధి చెందిన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వ్యాసాది మహర్షుల యాశ్రమములుండి ఒక కాలమున గంగాదులైన సప్తనదులలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన సరస్వతి యను నది

అనువాదాలు[<small>మార్చు</small>]

[[en>fame]]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]