ప్రాసాదవాసిన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రాసాదంలో నివసించేవాళ్లను ప్రాసాదవాసులని అంటారు. భూమిపై నివసించే వాళ్లను భూమివాసులని అంటారు. ప్రాసాదాల పైనా, భూమిపైనా రెండింటిమీదా నివసించేవాళ్లను ప్రాసాదవాసులు అని అనవచ్చు, భూమివాసులని కూడా అనవచ్చు. అని భావము. ['ముఖనాసికావచనో&నునాసికః' అనే పాణిని సూత్ర భాష్యంలో ముఖం (నోటి) తోనూ, నాసికతోనూ- రెండింటితోనూ ఉచ్చరించబడే వర్ణాన్ని ముఖవచనమూ అనవచ్చు, నాసికావచనమూ అనవచ్చు. ఐనప్పుడు 'ముఖవచనోఽనునాసికః' అనో, 'నాసికావచనోఽనునాసికః' అనో అంటే సరిపోతుంది కదా అని ఈ న్యాయాధారంగా ఆశంక చేయబడింది.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]