Jump to content

ప్రియకము

విక్షనరీ నుండి
తుమ్మెద

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • తుమ్మెద అని అర్థము
  • 1. కుంకుమము/2. చిత్రవర్ణముగల జింక/3. తుమ్మెద/4. కడప /5. ప్రేంకణము /6. వేఁగిస / శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
పర్యాయ పదములు
అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రియకము&oldid=869503" నుండి వెలికితీశారు