Jump to content

ప్రేమావతారుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ప్రేమనే అవతారంగా జన్మించినవాడు.
నానార్థాలు

దేవుని ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ పరిపూర్ణ ప్రేమ సంపూర్ణ మగు ప్రేమ నిష్కపటమైన ప్రేమ లోపము లేని ప్రేమ యథార్థమైన ప్రేమ ఆదరించు ప్రేమ శ్రేష్టమైన ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయు ప్రేమ మరణమంత బలవంతమైన ప్రేమ దోషములను ప్రేమ వింతైన ప్రేమ సంపూర్ణ మగు ప్రేమను చూపించు వాడే ప్రేమావతారుడు,

సంబంధిత పదాలు
పాపములను కప్పు ప్రేమ
వ్యతిరేక పదాలు
ద్వేషించు వాడు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఆలూ మగలా అనురాగాలకు, పోలిక సీతారాములె యనగా, వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]