బండ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
బండ అంటే పెద్ద రాయి.వెడల్పు రాయి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- పొట్టి రోకలి
- బిచ్చమెత్తెడు ఒక నీచజాతి(బండవాడు,బండది,ప్రస్తుతము ఈ రెండు పదాలను ఈ అర్ధంలో వాడటంలేదు.మూఢ భావార్ధంలో వాడుచున్నారు.
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు