బండికుంబము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చిత్తూరు జిల్లాలో జరుగు మహాభారత నాటక ఉత్సవాలలో [ధర్మరాజుల తిరునాళ్లలో] బాకసుర వధనాడు, బండిన అంలకరించి భీముడు (వేషగాడు) బండి తోలుకొనుచు రాగా, ఇంటింటి అన్నం మక్కెరలో (జల్ల) పోయుదురు. సాయంకాలం కాగానే ఆలయ మైదానములో బకాసురుడు (వేషధారి) వచ్చి భీమునితో కలియ బడి వధింపబడు యీ ఉత్సవమును బండి కుంబమందురు; బండికుంభము. [చిత్తూరు; నెల్లూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]