బండిమీదపోవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తొందరపడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వంట యగుదాక నుండఁడీ వడుగు బండి, మీఁదఁ బోవుచున్నాడు మేటి ధాటి." [పాండు-4-167]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]