బంతిచెట్టు

విక్షనరీ నుండి
పసుపు బంతిపూల చెట్టు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

బంతిచెట్లు

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఇది ఒక అందమైన పూలమొక్క.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంభదిత పదాలు
  • ముద్దబంతి
  • నూకబంతి
  • ఒంటిరెక్కబంతి
  • కారపుబంతి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బంతిచెట్లు మూడు నెలలలో పూలను ఇస్తాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]