Jump to content

బందిపోటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • నామవాచకము
  • స్త్రీలకు,పురుషులకు అన్వయిస్థుంది కనుక ఇది నపుంసక లింగము.
వ్యుత్పత్తి
బహువచనం
  • బందిపోట్లు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

బందిపోటు దారి కాచి దోచుకునే దొంగ.

నానార్ధాలు
  • దోపిడిదొంగ
సంబంధిత పదాలు
  • ముసుగుదొంగ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

బందిపోటు దొంగలు ఎక్కువగా అడవులలో నివసిస్తారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బందిపోటు&oldid=957833" నుండి వెలికితీశారు