బంధము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

 • కట్టు
 • చెర

బంధము అంటే మానసికమైన సామీప్యము. అడ్డు

చెఱ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
లంకె...తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
 1. కుదువ /అడ్డంకి
 2. కావ్యరచనా విశేషము
 3. సంయోగ విశేషము
 4. స్వాజన్యము
సంబంధిత పదాలు
 1. సంబంధము.
 2. అనుభంధం.
 3. బంధుత్వము
 4. అనుబంధము
 5. ప్రతిబంధము
 6. రక్తసంబంధము
 7. బంధువు
వ్యతిరేక పదాలు
 1. అన్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • అందాలను తీపి బంధాలను; అల్లుకుందాము డెందాలు పాలించగా - దాశరథి రచించిన సినిమా పాట.
 • ప్రధానమైన దానికిని, అప్రధానమైన దానికిని గల సంబంధము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బంధము&oldid=957839" నుండి వెలికితీశారు