బకబంధనన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. 1. ఒకడు కొంగను పట్టుకోదలచి దాని దగ్గరకు పోయి వెంటనే పట్టుకోకుండా దాని నెత్తిమీద వెన్నముద్దపెట్టి ఎండకు వెన్న కరిగి కన్నుల్లో పడి కండ్లు కనిపించకుండా పోయినప్పుడు దాన్ని పట్టుకోబూనినట్లు. [ఒక కార్యాన్ని సాధించడానికి సులభమైన మార్గం ఉన్నప్పుడు అధికప్రయాసతో నెరనేర్చబూనడమని భావం.]
  2. 2. కొంగను పంజరంలో ఉంచినంత మాత్రాన చిలుకవలె మాట్లాడలేనట్లు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]