బహువ్రీహి సమాసము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • బహువ్రీహి సమాసము: అన్య పదార్ధ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము నందలి పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము నందలి రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.

ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

  1. బహువ్రీహి సమాసమందు అకారాంతమగును. (జలజాక్షుఁడు మొ॥) స్త్రీలింగమున ఈకారాంతమగును. (జలజాక్షి మొ॥) అవ్యయీభావ సమాసమందు అకారాంతమగును. (సమక్షము, పరోక్షము మొ॥) [ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]