Jump to content

బాణోష్ట్రీన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కొండచిలువ యొకయొంటెను పట్టి చంపు ప్రయత్నములో నుండెను. అది చూచి ఒంటె యజమాని కొండచిలువను తుపాకితో గాల్చి చంపి తన ఒంటెను రక్షించుకొనెను. వానిలో రెండు జంపదగనివే; రెండు జావదగినవే. నోటిముంగలి సిద్ధాన్నమును దీసివేయుటయు బాపమే. అయినను స్వార్థరక్షణమున మానవుని పాపములు బాధించవు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]