బాదరాయణసంబంధన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మీ ఇంట్లో బదరీ (రేగు) వృక్షం ఉంది. మా ఇంట్లో కూడా బదరీ (రేగు) వృక్షం ఉంది. కనుక మనమిద్దరం సన్నిహిత సంబంధం కలవాళ్లం అని అన్నట్లు. [సన్నిహిత సంబంధం లేకపోయినా ఏదో ఒక సంబంధాన్ని పురస్కరించుకొని సంబంధాన్ని కల్పించుకోవడమని భావం.] "అస్మాకం బదరీవృక్షః యుష్మాకం బదరీఫలమ్‌, బాదరాయణ సంబంధాద్యూయం యూయం వయం వయమ్‌"

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]