బిందె

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- దేశ్యము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బిందెలు.బిందియ
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నీటిని నిల్వచేసుకోవడానికి ఉపయోగించే కుండ లాంటి లోహపు పాత్ర..
- గొంతుసన్నముగా నుండెదడు లోహ పాత్రవిశేషము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బంగారంబిందె
- బంగారపుబిందె
- ఫ్లాస్టిక్ బిందె,
- రాగిబిందె,
- వెండి బిందె,
- అరిసెలబిందె (పడమటి ఆంధ్రులు ఉగాది సారెగా పంపుతారు).
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
|