బెడద

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

నామవాచకము.

  • దేశ్యము

ఉత్పత్తి[<small>మార్చు</small>]

బెడఁద అనే పదము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • బెడఁద=బాధ,ఆపద
  1. బెడద= భక్ష్యవిశేషము

బెడద అంటే సమయాసమయం లేకుండా కలిగే సమస్య. కీడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎలుకలబెడద, చీమలబెడద, పాములబెడద, కుక్కలబెడద, పిల్లులబెడద.

అనువాదాలు[<small>మార్చు</small>]

ఇంగ్లీషు: trouble /// a kind of sweetmeat

ఆంగ్లము: హిందీ:

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కర్జకాయలు బెడదలు లడ్వాలు

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బెడద&oldid=861417" నుండి వెలికితీశారు