బ్రతుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
  • దేశ్యము/దే. అ.క్రి
  • అకర్మక క్రియ
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

బ్రతుకులు... బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • జీవనము
  • స్ధితి
  1. జీవనము/అననము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. నీచమైన బ్రతుకు,
  2. కుక్క బ్రతుకు,
వ్యతిరేక పదాలు

చావు/అజీవని

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కల కానిది నిజమైనది, '''బ్రతుకు''' కన్నీటి దారలలో బలి చేయకు......" = ఒక చిత్ర గీతంలో పద ప్రయోగం. ఒక పాటలో పద ప్రయోగము: జగమే మాయ, బ్రతుకే మాయ....

ఒక సామెతలో
బ్రతక లేని వాడు బడి పంతులు
  • అండ బ్రతుకు ముండ బ్రతుకు ఒకటి అని సామెత

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బ్రతుకు&oldid=863651" నుండి వెలికితీశారు