బ్రమ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భ్రమ, పిచ్చి ప్రేమ, వ్యామోహం [తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ప్రేమ, వాత్సల్యం.
  2. ఆయనకు చదువుకున్నవాళ్లంటే ఎంత బ్రమో. [నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) ]
  3. "పువ్విలుకానికైన భ్రమ పుట్టుగదే భువనైకమోహినీ!" [ఉత్తరరామాయణం. 4-196]
  4. "భ్రమ దలిర్ప నవోఢనుఁ బ్రౌఢఁ జేసి" [ముకుందవిలాసం. 3-297]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బ్రమ&oldid=864035" నుండి వెలికితీశారు