భద్రము

విక్షనరీ నుండి

భద్రము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(జ్యోతిషం.... విభాగం: వాస్తు శాస్త్రం)వాస్తు శాస్త్రంలో భద్రము అనగా మండపం అని అర్థం.; జాగ్రత్తగా..... అని అర్థము. ఉదా: ఎవరైన ప్రయాణమై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు చెప్పుతూ భద్రము అని అంటారు. జాగరూకత/

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మండపం

  1. పదిలము
  2. సురక్షితము
  3. జాగ్రత్త /ఎద్దు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అజాగ్రత్త

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • చెంబు మొదలగువాని మూతికుతికిలో త్రాడుగట్టి పైకి దీసి ఉగ్గమువలెచేయు, నాలుగుమూలలు భద్రముగా సమకూర్చు
  • ఒకరియొద్ద భద్రముగా నిచ్చియున్న ధనము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భద్రము&oldid=958214" నుండి వెలికితీశారు