భరతఖండము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నవఖండములలో ఒకటి
  • హిమవంతమునకు దక్షిణమున ఉండు కర్మభూమి. ప్రియవ్రతుని పెద్దకొడుకును జంబూద్వీపమునకు రాజును అయిన ఆగ్నీధ్రుఁడు తన పాలికివచ్చిన జంబూద్వీపమును తన తొమ్మండ్రు కొడుకులకు పంచియిచ్చునపుడు ఈఖండమును నాభి అనువానికి ఇచ్చెను. ఆనాభియొక్క పౌత్రుఁడు అయిన భరతుఁడు అను రాజువలన దీనికి ఈపేరు కలిగెను. దీనికి భరతవర్షము అను మరొక నామాంతరము కలదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భరతఖండము&oldid=852241" నుండి వెలికితీశారు