భర్ఛున్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భర్ఛుడు బ్రతికియుండియే పిశాచమైనట్లు. ఒకరాజునకు భర్ఛుడు అను మంత్రి గలడు. అతడు రాజనియుక్తుడై శత్రువును జయింప నితరదేశమున కేగెను. ఆత డాతని నోడించి కొన్నిసంవత్సరము లాదేశమునందే యుండెను. విరోధు లెవరో "భర్ఛుని శత్రువులు చంపివైచిరి" అని రాజునకు దెలిపిరి. రాజు మఱొక మంత్రిని నియమించికొనెను. కొంతకాలమునకు భర్ఛుడు స్వదేశమునకు మఱలి వచ్చి తనస్థానమున మఱొకడు నియమింపబడుటజూచి విరాగియై సన్యసించి అడవికి పోయెను. రాజొకనా డాయడవికి వేటకరిగెను. భటులు భర్ఛుని చూచిబెదరి "రాజా! అదుగో, భర్ఛుని పిశాచము" అని కేకలువైచిరి. అంతకుబూర్వమే అట్లు వినియుండుటవలన రాజు వాని యాకారాదులవలన నిజముగా భర్ఛుడు పిశాచ మయ్యెనని నిశ్చయించి కొనెను.(నలుగురూ నంది అనిన నంది; పంది అనిన పంది. అనినట్లు)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]