భాండానుసారిస్నేహవన్న్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కుండ కంటియున్న నూనెమాదిరి. నూనె పోసిన కుండను ఎంత తోమినను ఇంకకొంచెము నూనె దాని కంటియే యుండునుగాని పూర్తిగ పోదు. వ్యతిరేకమున నుదాహరణము- స్వకృతసుకృతఫలోపభోగమునకై చంద్రమండల మధిరోహించినపుణ్యాత్ములు కర్మఫల మనుభవించి స్వల్పకర్మావశేషమాత్రమున నూనెకుండకు నూనె వలె అచటనే నిలువఁజాలరు. (నూనెకుండకు నూనె అంటియుండునుగాని వారట్లు అచట నిలువఁజాలక తిరిగి మర్త్యలోకమునకు వత్తురు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]