భారం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము:

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భరువు అని అర్థము. ఉదా: దాన్ని మోయడానికి చాల భారం./బరువు

బారువ, బాధ,.....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

బరువు / బరువుగా

వ్యతిరేక పదాలు

తేలిక

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆఫీసులో పనిభారం పెరిగినందున అదనపు సిబ్బందిని నియమించే యోచన

  • తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ వడ్డీ భారం తడిసి మోపెడయిందన్నారు
  • నావంటి దీనులరక్షించే భారము తమదే
  • కావున నాకుండలములు గైకొనుమివి. సంభావనముతో నిత్యము మహావరసౌవర్ణ భారమిచ్చుచునుండున్
  • నాకు ఒళ్లు భారముగానున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భారం&oldid=958261" నుండి వెలికితీశారు