భ్రమరకీటకన్యాయము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సంస్కృత న్యాయము/ ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లెతానగు రీతి. (తుమ్మెద పురుగును తెచ్చి తన గూటిలో నుంచి దాని చుట్టు తిరిగి ధ్వని చేయు చుండగా ఆ పురుగు దీని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగునను రీతి.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు