మంచితనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మనోవాక్కాయ కర్మల సాక్షిగా ధర్మ బుద్ది కలిగి వుండడాన్ని ఇలా అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- సత్యము, సద్భావము, సన్నిసర్గము, సాధిమ, సాధుత, సుగుడితనము, సుగుణము, సుజనత, సౌజన్యము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక జాతీయములో పద ప్రయోగము: మంచితనానికి కాలం కాదిది
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |