మంత్రముగ్ధులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్య్ం

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సంగీతం, నాట్యం, కవిత్వం వంటివి బాగా ప్రజలను, /ప్రేక్షకులను,/శ్రోతలను ఆకట్టు కుంటే ఆ యా సందర్భాలలో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యా రని చెప్తుండగా వింటున్నాము. ఇందులో మంత్ర - ముగ్ధ అనే రెండు పదాలు సంస్కృత పదాలే అయినా ప్రస్తుతం ఈ పద వాడుక తెలుగులో తప్ప సంస్కృతంలో వాడుకలో లేదు. మంత్ర ముగ్దులయినారంటే తమంత తాముగా స్పందించి ఆనందించి పరవసులైనారని చెప్పుకోవచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]