మధ్యమమణిన్యాయము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ముత్యాలహారములో కొలికిపూసగా నుంచఁబడిన మణి తాను ప్రకాశించుచు తనప్రభచే ముత్యములనుగూడ ప్రకాశింపఁజేయును. సంఘమున దాను ప్రకాశించుచు సజ్జనుడు తోడివారలకుఁగూడ తేజు నిచ్చును. అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]