మార్గాంతరం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక ఫలితాన్ని సాధించటానికి అందుబాటులో ఉన్న మరో పద్ధతి లేదా దారి; గత్యంతరం, వేరే దారి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పంచాయితీరాజ్‌ సంస్థలన్నింటికీ క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగం సవరించడం తప్ప మార్గాంతరం లేదని...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]