మాసం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అమావాస్యతో మొదలై అమావాస్య వరకు ఉండే కాలాన్ని మాసం అంటారు ఖచ్చితంగా ముప్పై రోజులు.తెలుగు మాసం చంద్ర మానప్రకారం లెక్కిస్తారు.అంటే చంద్రుడి ఒక భూప్రదక్షిణం ఒక మాసం .ఒక మాసానికి రెండు పక్షము లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు