ముఁడుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సంకోచించు/ముకుళించు/తగ్గు/క్షీణించు

నశించు...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
క్రుంగు, డీల, డుంకు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
మాను, ముడుగు, వట్రపడు, సగ్గు, సడలు, స్రగ్గు..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మిడుగులు ముడుగులు మెడలు లేఁదొడలు
  • వనరుహముల్‌ ముడింగె
  • విలసితమౌక్తికంబులు సవిభ్రమరేఖలు నున్కి సాటిరాఁ, దలఁచి మహోద్ధతిన్‌ మొరసి తన్మృదునాద విలాసకౌశలం, బలవడమిన్‌ ముడింగి దరమై తనలో వివరంబెఱిగి యా, వలమురి దాఁ బ్రదక్షిణము వచ్చెనొ యాసతి కంఠలక్ష్మికిన్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముఁడుగు&oldid=913963" నుండి వెలికితీశారు