ముంగోపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము / మి. వి. (ముందు + కోపము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఓర్పు లేక తటాలున వచ్చు కోపము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

ఎందుకును ముందరవచ్చు కోపము, ఓర్పులేక తటాలునవచ్చు కోపము. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
మిశ్ర విశేష్యము / ముక్కోపము, ఓర్పు లేక తటాలున వచ్చు కోపము. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఆ. మొగము బొడువలేని ముంగోపమిక నెప్పుడు." ఉ, రా. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముంగోపము&oldid=859969" నుండి వెలికితీశారు