ముహూర్తము

విక్షనరీ నుండి

ముహూర్తము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము./సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ముహూర్తములు,ముహూర్తాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1.పండ్రెండు క్షణముల కాలము, 2. రెండు గడియల కాలము. 3. మంచి సమయము చాలా

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. లగ్నము
సంబంధిత పదాలు

మూరతము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ధనవంతుడొక డిల్లు కట్టుకొని గృహప్రవేశముహూర్తము పెట్టుమని పురోహితుని కోరినాడట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]