మూడుముళ్ళు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పెళ్ళిలో తాళిబొట్టుకు వేయు మూడు ముళ్ళు అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ముక్కుమీద కోపం.......... నీ ముఖానికే అందం..... మూడు ముళ్ళ బందం నీ ముందరికాళ్ళ బందం.......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]