మూషికాహిమంజూషాన్యాయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పాము పెట్టెలో ఒక పాము నలిగి ఆకలి బాధతో ప్రాణావశిష్టమై ఉండగా ఒక ఎలుక ఆ పెట్టెను చూచి అందులో తినుబండారాలున్నా యనుకొని దానికి రంధ్రంచేసి ఆ పెట్టెలో ప్రవేశించగా పాము దాన్ని తిని ఎలుక చేసిన రంధ్రం ద్వారానే స్వేచ్ఛగా తప్పించుకొని పోయినట్లు. [సుఖం పొందాలనుకున్నవాడు దుఃఖాలకు లోనవుతాడు. దుఃఖంలో ఉన్నవాడు అప్రయత్నంగా సుఖాన్ని పొందుతాడు.]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు