మూస:పాత చర్చల జాబితా

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఈ మూసను ఎటువంటి చర్చా పేజీకయిననూ తగిలించవచ్చు. అలా తగిలించిన చర్చా పేజీలకు వాటి పాత చర్చా పేజీల లింకుకలు వాటంతట అవే వచ్చేస్తాయి. ఇలా లింకులు రావటానికి పాత చర్చా పేజీ లింకుల పేర్లను కొన్ని నిబంధనలను అనుసరించి పెట్టవలెను. ఈ మూసను {{పాత చర్చల పెట్టె}}తో ఉపయోగించవచ్చు. దానివలన లింకులను ప్రతీ సారీ మార్చాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా చేయుటకు, {{పాత చర్చల పెట్టె|auto=yes}}ను వాడండి.