మూస చర్చ:హిందూ మతము పురాణ ఋషులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

మూసకి సరియైన స్థానం[<small>మార్చు</small>]

ఈ మూసకు వికీపీడియా ఉత్తమమైన స్థానమని నా అలోచన. పరిశీలించండి. పురాణ పాత్రల పేర్లను విక్షనరీలో ఎవరూ వెతకరు కదా. ఆ పేర్లలో అర్థవంతమైన పదభాగాలను విక్షనరీలో వుంచవచ్చు.--అర్జున (చర్చ) 01:16, 10 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి మనిషి అలోచనలు ఒకేలా ఉండవు. పురాణ పాత్రల పేర్లను విక్షనరీలో ఎవరూ వెతకరు అని ఎలా నిర్ధారిస్తారు. మీరు చూడక పోవచ్చు. అసలు హిందూ మతము, పురాణ ఋషులు, ఇలాంటివి ఇంకా ప్రాధమిక దశలో అన్నీ ఉన్నాయి. ఇక్కడకు వచ్చే వాడుకరులు చాలా తక్కువ మంది. మీ విషయమే తీసుకుంటే, మీరు కేటాయించే సమయము కూడా తక్కువే కదా!. మరో విషయము, అనేకం ఇంగ్లీషు విక్షనరీలో అన్నీ ఉన్నాయి. మూస విషయానికి వస్తే, అందులో ఉన్న విభాగాలు మనం పోయాక, రాబోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వికీపీడియాలో ఉపయోగము లేనివి నాకు తెలిసినంత వరకు అనేకం ఉన్నాయి, అంత మాత్రాన నేను కల్పించుకోవటము అనవసరము. ఎవరు వింటారు ? ప్రతి విషయాన్ని తొలగించుట అనేది చాలా తేలిక, కాని తయారు చేయటము అతి కష్టం. ఒకసారి ఇంగ్లీషు విక్షనరీలోని category:en:list of all topics, category:en:all topics చూడండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:10, 10 మే 2012 (UTC)