మొఱ్ఱి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
లోపము అని అర్థము/ ఏదేని వస్తువు కొంచెము పగిలి గాని, విరిగిగాని వున్నచో మొఱ్ఱి పోయినది అని అంటారు. ముఖ్యంగా మట్టి పాత్రలకు ఈ మాటను వాడుతారు. ఉదా: మొఱ్ఱిపోయిన కుండ..
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు