యథా గోవ్రజే కా మదీయా గౌ రితి గోపః పృష్టః, శృంగం గృహీత్వా గాం ప్రదర్శయేత్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఈ ఆవులమందలో నా ఆవు ఏది అని యజమాని ఆడిగిన గోపాలుడు ఇది నీయావు అని దానికొమ్ములు పట్టుకొని చూపినట్లు.) "........ఏవంబోధకం శాస్త్రం విధాయకం" ఇట్లు ప్రధాన లక్షణోదాహృతిపూర్వకముగ నుడువునది విధాయక శాస్త్రము. శృంగగ్రాహాదిలక్షణములచే ధేన్వాదులు గుఱుతింపబడునట్లు విధాయకశాస్త్రములచే వస్తునిర్దేశము చేయుట అని తాత్పర్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు