యుధ్యత్కుక్కుటన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పోట్లాడే కోళ్ళు బాదినా వెనుదీయవు. పోట్లాట ప్రారంభించువఱకును కోళ్ళకు వైర ముండదు. ఆతరువాతకూడ యజమానులు తెచ్చిపెట్టిన వైరమేకాని వానికి సకారణముగ కలిగినది కాదు. అట్లయ్యు కోళ్ళు ఘోరముగ పోరాడును. మౌర్ఖ్యము నీన్యాయము సూచించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]